రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్సించిన కేసిఆర్ కుటుంభసబ్యులు.
వేములవాడ శ్రీ రాజా రాజేశ్వరి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం దగ్గరకు చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇవ్వకుండా చంద్రశేఖర రావుకు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు ముఖ్యమంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర సమాచార శాఖ కమిషన్ చైర్మన్ రాజ్యసభ సభ్యులు జోగిని సంతోష్ కుమార్. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి నల్లాల ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల . బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. శాసనసభ్యులు విద్యాసాగర్ రావు. శాసనసభ్యులు డాక్టర్ రవి శంకర్. శాసనసభ్యులు సంజయ్ కుమార్. శాసనసభ్యులు రసమయి బాలకిషన్. జిల్లా జడ్పీ చైర్మన్ నేల కొండ అరుణ. ఐసిడిఎస్ చైర్మన్ ఈద శంకర్రెడ్డి తదితరులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పూజ తరువాత ముఖ్యమంత్రి కాలేశ్వరం పథకం తో ఎత్తేసిన గోదావరి జలాలతో నిండు కుండల మారిన రాజేశ్వర (మద్య మానేరు) జలాశయాన్ని పరిశీలించారు